Journalists Abuse Case

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

జర్నలిస్టులపై డిప్యూటీ స్పీక‌ర్ బూతు వ్యాఖ్య‌లు

ఇటీవ‌ల తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయ‌కుల మాట‌లు మితిమీరుతున్నాయనే విమర్శలు తాజా ఘ‌ట‌న‌లు బ‌లం చేకూర్చుతున్నాయి. ఒకవైపు ఐఏఎస్ అధికారుల‌ను కించ‌ప‌రిచే వ్యాఖ్య‌లు, మరోవైపు జర్నలిస్టులపై బూతు పదజాలంతో మాట్లాడడం ...