Job Cuts
Massive Layoff Ahead: Microsoft to Slash 6,000 Jobs in 2025
The tech industry is witnessing a wave of layoffs, driven by rapid technological advancement and shifts in market dynamics. Google recently let go of ...
మైక్రోసాఫ్ట్ మెగా లేఆఫ్స్: ఏకంగా 6,000 మంది ఉద్యోగులు..
టెక్నాలజీ డెవలప్‌మెంట్‌తో టెక్కీలకు ఉపాధి కరువవుతోంది. ఇటీల గూగుల్ కంపెనీ 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించగా, అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. ...
విశాఖ స్టీల్ ప్లాంట్.. 900 మంది కార్మికుల తొలగింపు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కార్మికులకు భారీ షాక్ ఇచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలను రోడ్డునపడేసింది. ప్లాంట్ యాజమాన్యం ఏకంగా 900 మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల నుంచి తొలగించింది. ఈ ...
రోడ్డునపడిన సంచార పశు వైద్య సిబ్బంది
అధికారంలోకి రాగానే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం ప్రస్తుతమున్న ఉద్యోగాలనే ఊడబెరుకుతోంది. కూటమి ప్రభుత్వ చర్యతో సంచార పశువైద్య సిబ్బంది రోడ్డున పడ్డారు. ఒకేసారి 670 మంది సంచార పశువైద్య ...
మస్క్ చేతికి ఉద్యోగుల తొలగింపు బాధ్యత.. ట్రంప్ కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ ఉద్యోగులను తగ్గించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు కీలక అధికారాలు అప్పగించారు. రెండో దఫా ట్రంప్ పాలనలో మస్క్ ప్రధాన ...