Jasprit Bumrah
బుమ్రాపై బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్య.. – బౌలింగ్‌కు భయపడ్డాడా..?
భారత ఫాస్ట్ బౌలర్ (Indian Fast Bowler) జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ (Australian Legendary Pacer) గ్లెన్ మెక్‌గ్రాత్ (Glenn McGrath)తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ పేసర్ ...
ఇంగ్లండ్‌తో తొలి టెస్టు..టీమిండియాకు గుడ్ న్యూస్..
లీడ్స్ వేదిక (Leeds Venue)గా జూన్ 20న ఇంగ్లండ్ (England)తో ప్రారంభం కానున్న తొలి టెస్టు (First Test)కు ముందు టీమిండియా (Team India)కు శుభవార్త అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి ...
టీమిండియా టెస్ట్ కెప్టెన్ అతడే..
ఇంగ్లండ్ పర్యటనకు ముందు భారత టెస్టు జట్టులో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. టెస్టులకు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో, కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. తాజా ...
ఇంగ్లాండ్ టూర్‌లో బుమ్రా ఔట్!
భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్ట్ వైస్ కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఇంగ్లాండ్ (England)లో జరగనున్న టెస్టు సిరీస్ (Test Series) కోసం బుమ్రాను కొన్ని మ్యాచ్‌లకే ఎంపిక ...
టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ బూమ్రా
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా 2024 సంవత్సరానికిగాను ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. బూమ్రా తన బౌలింగ్‌తో టెస్టు మ్యాచ్‌లలో ప్రతిభ కనబర్చాడు. 2024 సంవత్సరంలో ...
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్.. టాప్-10లోకి రిషభ్ పంత్ ఎంట్రీ
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ప్రదర్శనతో మెరిసారు. బ్యాటింగ్ విభాగంలో యశస్వి జైస్వాల్ 4వ స్థానంలో నిలిచి తన స్థాయిని కొనసాగిస్తుండగా, రిషభ్ పంత్ మూడు ...
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్.. బూమ్రా నామినేట్
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా మరోసారి తన అద్భుతమైన ప్రదర్శనతో ఐసీసీ దృష్టిని ఆకర్షించాడు. డిసెంబర్ నెల ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’ అవార్డుకు ఆయన నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ...