Jasprit Bumrah
బుమ్రాను యూఏఈతో ఆడిస్తే.. స్ట్రైక్ చేస్తా: అజయ్ జడేజా
ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, యూఏఈ మధ్య జరగనున్న మ్యాచ్‌పై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న ఈ ...
“నేను తప్పు చేశానా?” ఆసియా కప్‌పై షమీ ఘాటు వ్యాఖ్యలు.
సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం టీమిండియా (Team India) జట్టు(Team)లో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ (Mohammed Shami )కి చోటు దక్కకపోవడంపై అసంతృప్తి ...
Asia Cup 2025: భారత జట్టు ప్రకటన, కెప్టెన్‌గా స్కై
ఆసియా కప్ (Asia Cup) 2025 కోసం భారత జట్టు (India Team)ను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీకి సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. వైస్ ...
ఆసియా కప్‌కు టీమిండియా ఎంపిక: సెలక్టర్లకు కొత్త తలనొప్పి
ఆసియా కప్ (Asia Cup) కోసం భారత క్రికెట్ జట్టు (India’s Cricket Team) ఎంపిక (Selection) సెలక్టర్లకు (Selectors) పెద్ద సవాలు (Challenge)గా మారింది. సుమారు 15 స్థానాల కోసం 20 ...
శుభ్‌మన్ గిల్ జెర్సీకి రికార్డు ధర.. రూ.5 లక్షల 41 వేలు
ఇంగ్లండ్ (England)తో లార్డ్స్ (Lords) వేదికగా జరిగిన మూడో టెస్టు (Third Test) మ్యాచ్‌లో టీమిండియా (Team India) కెప్టెన్ (Captain) శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ధరించిన 77 నంబర్ జెర్సీ ...
సిరాజ్ విజృంభణ: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి జంప్!
భారత (India) స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన సత్తాను చాటాడు. ఇటీవల ముగిసిన ఆండర్సన్-టెండూల్కర్ (Anderson-Tendulkar) ట్రోఫీ ...
బుమ్రాకు విశ్రాంతి.. కీలక సిరీస్‌లకు దూరం అయ్యే అవకాశం!
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ కారణంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమయ్యాడు. బీసీసీఐ అతడిని జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పంపింది. బుమ్రా భారత్‌కు చేరుకుని సుమారు ...
భారత్ vs ఇంగ్లండ్ ఆఖరి టెస్టు!
ఇంగ్లండ్-భారత్ (England-India) మధ్య ఐదు టెస్టుల (Five Test) సిరీస్ (Series) చివరి అంకానికి చేరుకుంది. నేటి నుంచి ఓవల్ స్టేడియం (Oval Stadium)లో ఐదో టెస్టు జరగనుంది. ప్రస్తుతం ఇంగ్లండ్ 2-1 ...
కీలక టెస్టుకు బుమ్రా దూరం: ఆకాశ్ దీప్‌కు చోటు!
ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదో, నిర్ణయాత్మక టెస్టు నుంచి టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడం ఖాయమైంది. బుమ్రా పనిభారం తగ్గించేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల ...
మూడో టెస్ట్‌లో ఓటమి.. నాలుగో టెస్ట్‌కు మార్పులు ఖాయం!
ఇంగ్లండ్ (England)తో లార్డ్స్ (Lords)లో జరిగిన మూడో టెస్ట్ (Third Test)లో భారత్ 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ ఓటమితో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడింది. జులై ...