Janga Krishna Murthy Resignation
ఆంధ్రజ్యోతి తప్పుడు కథనాలతో టీటీడీకి రాజీనామా చేస్తున్నా – జంగా
తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) (TTD) బోర్డు సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి (Janga Krishnamurthy) రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara ...






