Janata Garage
ఇది తెలంగాణ జనతా గ్యారేజ్.. KTR ఆసక్తికర వ్యాఖ్యలు
భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌ను కొత్త నిర్వచనం చెప్పారు. “తెలంగాణ జనతా గ్యారేజ్”గా పేర్కొన్నారు. BRS కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ...