Janasena Leader Crime
అమానుషం.. పదేళ్ల పసిపాపపై జనసేన కార్యకర్త దారుణం
తుని (Tuni)లో మైనర్ బాలిక (Minor Girl)పై జరిగిన దారుణమైన ఉదంతాన్ని మరువక ముందే కోనసీమ, నెల్లూరు జిల్లాల్లో మరో అమానుష ఘటనలు చోటుచేసుకున్నాయి. వరుస ఘటనలతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. ...






