Jammu Kashmir Reorganization Bill
లోక్‌సభలో మూడు కీలక బిల్లులు.. ప్రతిపక్ష ఆందోళన
లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల సవరణ బిల్లు, జమ్మూ-కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులను సభలో ప్రతిపాదించారు. ...






