Jairam Ramesh Reaction

ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం.. జైరాం రమేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

ధన్‌ఖడ్ రాజీనామా ఆమోదం.. జైరాం రమేష్ ఆస‌క్తిక‌ర ట్వీట్‌

జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankhar) రాజీనామా (Resignation)ను రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదించారు. సోమవరం అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి ధన్‌ఖడ్ (Dhankhar) రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో రాజీనామా ...