Jaggampeta
పబ్జీ గేమ్.. యువకుడి దారుణ హత్య
పబ్జీ (PUBG) గేమ్ (Game) యువకుడి ప్రాణాలు తీసింది. కాకినాడ (Kakinada) జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని గండేపల్లి మండలం ఎర్రంపాలెం (Errampalem) గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. ...






