Jagan Reacts
పోసాని అరెస్టుపై స్పందించిన వైఎస్ జగన్
సినీ నటుడు, రచయిత, ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి అరెస్టుపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. పోసాని సతీమణి కుసుమలతతో ఫోన్‌లో మాట్లాడారు. అందరం ...