Jagadish

ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు

ఏపీలో హోంమంత్రి అనిత పీఏపై అవినీతి ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ హోం మంత్రిగా అనిత పీఏ అవినీతి బాగోతంపై ఆరోపణల విష‌యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హోంమంత్రి పీఏ జగదీష్‌ అక్రమంగా వసూళ్లకు పాల్ప‌డుతున్నాడ‌ని, ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతల ...