IT Industry News
50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల మంది భారతీయులే
ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఈ సంవత్సరం జూన్‌లో 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ (Promotion) ఇవ్వనుంది. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్‌లో జరగాల్సిన ప్రమోషన్ ...