IPS Anjali

చట్టానికి అతీతులుగా రాజకీయ నాయకులు?

ఉప ముఖ్యమంత్రి vs ఐపీఎస్ అధికారి

ఇసుక‌ అక్ర‌మాల‌పై చ‌ర్యలు తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి (IPS Officer), మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ...