IPL 2025

ఐపీఎల్ 2025 మినీ వేలం భారత్‌కు తరలింపు? వేదికగా అహ్మదాబాద్‌?

IPL మినీ వేలం భారత్‌కు తరలింపు? వేదిక అహ్మదాబాద్‌?

ఐపీఎల్‌ (IPL-2025 సీజన్‌కు సంబంధించిన మినీ వేలాన్ని (Mini Auction) తిరిగి భారత్‌(India)లో నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తున్నట్లు సమాచారం. గత రెండు ఐపీఎల్ సీజన్‌ల వేలాలు దుబాయ్‌ ...

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

బెంగళూరు తొక్కిసలాట.. ఆర్సీబీ ఆర్థిక సాయం ప్రకటన‌

ఐపీఎల్-18 (IPL-18) విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ స‌భ మిగిల్చిన విషాదం నుంచి కొన్ని కుటుంబాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. చిన్నస్వామి (Chinnaswamy) స్టేడియం (Stadium)లో నిర్వహించిన విక్టరీ పరేడ్‌ ...

గ్రౌండ్‌కు దూరమైనా శ్రేయస్ అయ్యర్ రచ్చ: హెలికాప్టర్ ఎంట్రీ, 'ముంబై కింగ్' స్టైల్ అదుర్స్!

శ్రేయస్ అయ్యర్ హెలికాప్టర్ ఎంట్రీ, ‘ముంబై కింగ్’ స్టైల్ అదుర్స్!

ప్రస్తుతం క్రికెట్ మైదానంలో కనిపించకపోయినా, భారత స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) మాత్రం బయట తెగ హల్‌చల్ చేస్తున్నాడు. ఇటీవల ఆయన ఒక ఈవెంట్‌లో ఇచ్చిన హెలికాప్టర్ ఎంట్రీ (Helicopter ...

ఆర్సీబీ నిర్లక్ష్యంపై క్యాట్ ఆగ్రహం: 11 మంది మృతికి మీరే బాధ్యత!

ఆర్సీబీపై క్యాట్ ఆగ్రహం.. వారి మృతికి మీదే బాధ్యత!

ఐపీఎల్ 2025 (IPL 2025)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయం తర్వాత నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడం, అనేక మంది గాయపడటంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ...

యువతి శారీరక వేధింపుల ఆరోపణ - ఆర్సీబీ బౌలర్‌ యష్ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

యువతి శారీరక వేధింపుల ఆరోపణ – ఆర్సీబీ బౌలర్‌ యష్ దయాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ (Fast Bowler) యష్ దయాల్ (Yash Dayal) మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఘజియాబాద్‌ (Ghaziabad)కు చెందిన ఓ యువతి, తనను ...

సర్జరీ సక్సెస్..కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్

సర్జరీ సక్సెస్..కోలుకుంటున్న టీమిండియా కెప్టెన్

టీమిండియా టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నారు. తన కుడి పొత్తికడుపు భాగంలో జరిగిన ఈ సర్జరీ విజయవంతమైందని, ప్రస్తుతం తాను ...

సచిన్, గంగూలీ చేయలేనిది.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో ఐపీఎల్ బుడ్డోడి వీరంగం..

స‌త్తా చాటేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ ఐపీఎల్ సంచ‌ల‌నం

భారత యువ క్రికెట్ సంచలనం, కేవలం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), మరోసారి అంతర్జాతీయ వేదిక (International Stage)పై తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఇటీవలే అండర్-19 (Under-19) జట్టు ...

9వ స్థానంలో వ‌చ్చి మ్యాచ్‌ని మ‌లుపుతిప్పిన బౌల‌ర్‌

9వ స్థానంలో వ‌చ్చి మ్యాచ్‌ని మ‌లుపుతిప్పిన బౌల‌ర్‌

ఆస్ట్రేలియా (Australia) యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ (Xavier Bartlett) మేజర్ లీగ్ క్రికెట్‌ (Major League Cricket)లో ఒక మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఎంఐ న్యూయార్క్‌ (MI New York)తో జరిగిన ...

శ్రేయస్ కు మళ్లీ నిరాశ.. 10 రోజుల్లో రెండు ఫైనల్స్ ఓటమి!

శ్రేయస్ కు మళ్లీ నిరాశ.. 10 రోజుల్లో రెండు ఫైనల్స్ ఓటమి!

టీమిండియా (Team India) స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ (Shreyas Iyer)కు సారథిగా వరుసగా రెండోసారి నిరాశ ఎదురైంది. కేవలం 10 రోజుల వ్యవధిలో అతను రెండు ఫైనల్స్‌లో ఓటమిని చవిచూశాడు. జూన్ ...

ఎంపీతో భారత క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

ఎంపీతో భారత క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోలు వైరల్

భారత క్రికెట్‌ అభిమానులు ఊహించినట్టే జరిగింది. స్టార్ ఫినిషర్ రింకూ సింగ్ (Rinku Singh) తన గర్ల్‌ఫ్రెండ్, సమాజవాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ (MP Priya Saroj)తో నిశ్చితార్థం (Engagement) చేసుకున్నాడు. ...