Investigation Updates

విమాన ప్రమాదం వెనుక పక్షుల దాడి? దర్యాప్తులో సంచలన విషయాలు

విమాన ప్రమాదం వెనుక పక్షుల దాడి? దర్యాప్తులో సంచలన విషయాలు

దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదానికి గల అసలు కారణం తెలుసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ...