International Politics
యూఎస్‌కు కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఉత్తర కొరియా(North Korea) మరోసారి అమెరికాపై(United States) కఠిన వైఖరిని తీసుకుంది. సోమవారం ఆ దేశ సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) పార్లమెంట్‌లో(Parliament) ప్రసంగిస్తూ అమెరికాను ఒక “ఉగ్రవాద” ...
యుద్దంలో కీలక మలుపు- ఇరాన్‌కు మద్దతుగా చైనా ఎంట్రీ?
మధ్యప్రాచ్యంలో (Middle East) ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఇజ్రాయెల్–ఇరాన్ (Israel–Iran) ఘర్షణల నేపథ్యంలో అమెరికా (America) కూడా యుద్ధ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald ...
ఏఐ ఇండియా సమ్మిట్.. ‘బిల్‌గేట్స్‌కు నో ఎంట్రీ’
ఎప్‌స్టిన్ ఫైల్స్ వివాదాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌కు అనుమతించలేదు. ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ” కీ స్పీకర్స్” జాబితా నుంచి బిల్ గేట్స్ పేరు ...
గ్రీన్‌ల్యాండ్‌పై ట్రంప్ కన్ను.. ప్రతి వ్యక్తికి లక్ష డాలర్లు?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కన్ను డెన్మార్క్‌కు చెందిన ద్వీపం గ్రీన్‌ల్యాండ్ (Greenland) పై పడింది. తమ జాతీయ భద్రతకు గ్రీన్‌ల్యాండ్ అత్యంత కీలకమని ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, అవసరమైతే సైనిక ...
బ్రెజిల్ మాజీ అధ్యక్షుడికి 27 ఏళ్ల జైలు శిక్ష
బ్రెజిల్ (Brazil ) రాజకీయాల్లో కలకలం రేపే తీర్పు వెలువడింది. మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో (Jair Bolsonaro)కు సైనిక కుట్ర కేసులో దోషిగా తేలడంతో కోర్టు 27 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ...
ప్రధాని మోడీకి పుతిన్ ప్రత్యేక ఆహ్వానం.. ఎందుకంటే..
రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin), భారత (India) ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi)కి ప్రత్యేక ఆహ్వానం పంపారు. మే 9న మాస్కో (Moscow)లో నిర్వహించనున్న విక్టరీ డే ...
“పుతిన్ త్వరలో చనిపోతారు” – జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు
ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ (Volodymyr Zelenskyy) మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పుతిన్ చనిపోతారు. పుతిన్ చావు ...
ఉక్రెయిన్‌కు అమెరికా భారీ షాక్.. ట్రంప్ సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) మరోసారి ఉక్రెయిన్‌కు (Ukraine) ఊహించని షాక్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు అమెరికా అందజేస్తున్న మిలిటరీ సాయాన్ని నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల వైట్‌హౌస్‌లో ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు ...















