International Cricket Inclusion Series

దృష్టి లోపమున్నా..స్టీఫెన్ నీరో 309 పరుగులతో ప్రపంచ రికార్డు!

దృష్టి లోపమున్నా.. స్టీఫెన్ నీరో 309 పరుగులతో ప్రపంచ రికార్డు!

దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు ఆస్ట్రేలియా (Australia) అంధుల క్రికెటర్ (Blind Cricketer) స్టీఫెన్ నీరో (Stephen Nero). బ్రిస్బేన్‌ (Brisbane)లో న్యూజిలాండ్‌ (New Zealand)తో జరిగిన ఒకరోజు అంతర్జాతీయ ...