International Aid

అఫ్గాన్‌లో భూకంపం.. 600 మంది మృత్యువాత‌

అఫ్గాన్‌లో భూకంపం.. 600 మంది మృత్యువాత‌

అఫ్గానిస్థాన్‌ (Afghanistan)లో మళ్లీ ప్రకృతి ప్ర‌ళ‌యం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ సరిహద్దులోని కునార్‌ ప్రావిన్స్‌ (Kunar Province)లో రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. ఈ ఘోర విపత్తులో ...