Instagram Hacked
Mona Lisa Request.. నా అకౌంట్ తిరిగి ఇచ్చేయండి ప్లీజ్
By TF Admin
—
ఉత్తర ప్రదేశంలోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) మహాకుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా (Monalisa) తన అభిమానులతో భావోద్వేగంగా స్పందిస్తూ వీడియోను పంచుకున్నారు. కుంభమేళా (Kumbh Mela)లో పూసల దండలు అమ్ముతూ కనిపించిన మోనాలిసా ఓవర్‌నైట్ ...