Innovatively
‘గోవిందో.. గోవిందా..’ 2024కు అంతిమ వీడ్కోలు.. ఫన్నీ వీడియో
గడిచిన సంవత్సరంలో జరిగిన మధుర స్మృతులను, విషాద ఘటనలను తలుచుకుంటూ ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్‌లో వీడ్కోలు పలుకుతుంటారు. కొందరు వాట్సాప్ స్టేటస్‌ల రూపంలో, మరికొందరు మెసేజ్‌లు, కార్టూన్‌లు, కొటేషన్ రూపంలో ఎవరికి తోచినట్లుగా ...