infant

పసిపాపను నేలకేసి కొట్టిన దుర్మార్గ తండ్రి

పసిపాపను నేలకేసి కొట్టిన కసాయి తండ్రి

కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నతండ్రే తన 12 నెలల పసిపాప (Infant Baby) పాలిట యముడిలా మారాడు. మద్యం మత్తు (Alcohol Intoxication)లో భార్యతో జరిగిన గొడవ కారణంగా ఆగ్రహానికి లోనై, అభం ...