Indian Students Abroad
కెనడాలో గాజువాక యువకుడు అనుమానాస్పద మృతి
ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లిన ఏపీ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. విశాఖ జిల్లా గాజువాక ప్రాంతానికి చెందిన 33 సంవత్సరాల ఫణి కుమార్ ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ...






