Indian Street Premier League

క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్

క్రికెట్ జట్టును కొనుగోలు చేసిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్‌గణ్

భారతదేశం (India)లో క్రికెట్‌ (Cricket)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో, ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ISPL) అనే టెన్నిస్ బాల్ క్రికెట్ లీగ్ మొదలైంది. ...