Indian PM
కలలో కూడా ఊహించలేరు… ఉగ్రవాదులకు మోదీ హెచ్చరిక!
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra ...
జమ్మూ కశ్మీర్ (Jammu & Kashmir)లోని పహల్గాం (Pahalgam) ప్రాంతంలో చోటు చేసుకున్న ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అమాయకులపై చేసిన ఈ దాడిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra ...
పాక్ పౌరుల వీసాలు రద్దు
మెడికల్ వీసాదారులు ఈ నెల 29లోపు భారత్‌ను వీడాలని ఆదేశం. భారత్ పౌరులు పాకిస్థాన్ వెళ్లొద్దని కేంద్రం సూచన.
పాక్‌పై బీసీసీఐ రివేంజ్
పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడబోమని ప్రకటన. ICC కారణంగానే పాక్ తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు ప్రకటన.
పాక్ సినిమా భారత్‌లో నిషేదం
పాక్‌పై రగిలిపోతున్న భారత్. పాక్ నటుడు ఫవార్ ఖాన్ నటించిన అబీర్ గులాల్ చిత్రం భారత్‌లో విడుదలకు అనుమతివ్వని కేంద్రం.
పహల్గామ్ ఉగ్రవాదులపై రివార్డు
ఉగ్రవాదులపై రివార్డు ప్రకటించిన జమ్ముకాశ్మీర్ పోలీసులు. ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డు.
రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు
రేపు సాయంత్రం 4.30కి ప్రధాని మోదీతో భేటీకానున్న చంద్రబాబు. అమరావతి పునర్ నిర్మాణ పనుల ప్రారంభానికి మోదీని ఆహ్వానించనున్న సీఎం
మోదీకి నేపాల్ ప్రధాని ఫోన్
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన నేపాల్ ప్రధాని. మృతుల కుటుంబాలకు సంతాపం. ఉగ్ర చర్యలపై భారత్ పోరాటానికి నేపాల్ సంఘీభావం
కీలక పదవుల భర్తీ..
తెలంగాణ నీటిపారుదల శాఖలో కీలక పదవుల భర్తీ. ENC అనిల్ కుమార్‌కు పూర్తిస్తాయి బాధ్యతలు. అడ్మిన్‌గా అంజద్ హుస్సేన్ నియామకం
సాయంత్రం వైసీపీ క్యాండిల్ ర్యాలీలు
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సాయంత్రం జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
జేడీ వాన్స్ కు భద్రత పెంపు
కశ్మీర్ పహల్గామ్లో ఉగ్రదాడి నేపథ్యంలో ప్రస్తుతం భారత్ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు భద్రత పెంపు.
కానిస్టేబుల్ మృతి
శ్రీసత్యసాయి జిల్లా మామిళ్లపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. పుట్టపర్తికి చెందిన ఫైర్ కానిస్టేబుల్ సుధాకర్ (32) మృతి
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved