Indian Physics

ప్రముఖ శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

ప్రముఖ శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

భారతదేశంలో అణు శక్తి రంగానికి కీలకమైన సేవలు అందించిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో తుది శ్వాస ...