Indian Monsoon
తమిళనాడును తాకిన వర్ష బీభత్సం: నీలగిరి ప్రాంతం ధ్వంసం
By TF Admin
—
తమిళనాడు రాష్ట్రాన్ని వరుణదేవుడు భయపెట్టాడు. ఇటీవల ప్రారంభమైన వర్షాలతో అక్కడి పలు ప్రాంతాలు తీవ్ర జలమయం అయ్యాయి. ముఖ్యంగా నీలగిరి (Nilgiri) జిల్లా పూర్తిగా దెబ్బతిన్నది. కొండచరియలు విరిగిపడిన ఘటనలతో పాటు భారీ ...