Indian Grandmasters
హంపి, దివ్య ముందంజ: ప్రపంచకప్ చెస్‌లో భారత ఆధిపత్యం
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కోనేరు హంపి, జూనియర్ ప్రపంచ ఛాంపియన్ దివ్య దేశ్‌ముఖ్ (మహారాష్ట్ర) నాలుగో రౌండ్‌లోకి ప్రవేశించారు. మూడో రౌండ్‌లో ...