Indian Classical Music

జాకీర్ హుస్సేన్ ఇకలేరు

జాకీర్ హుస్సేన్ ఇకలేరు

ప్రపంచ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ (73) అనారోగ్యంతో కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న ఆయన హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. జాకీర్ హుస్సేన్ మ‌ర‌ణ‌వార్త సంగీత‌ ప్రపంచాన్ని, ...