India Vs Bangladesh

నేడే టీమిండియా తొలి పోరు

ICC Champions Trophy 2025: నేడే టీమిండియా తొలి పోరు

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 (Champions Trophy 2025)లో నేడు ఆస‌క్తిక‌ర స‌మ‌రం జ‌ర‌గ‌నుంది. ఈ టోర్న‌మెంట్‌లో టీమిండియా త‌న తొలి మ్యాచ్‌ను ఆడ‌నుంది. దుబాయ్ వేదిక‌గా భార‌త్‌- బంగ్లాదేశ్‌ (India Vs Bangladesh)ల ...