India Travel Advisory

కొలిక్కిరాని 'ఇండిగో' స‌మ‌స్య‌.. మళ్లీ 300 విమానాలు రద్దు

కొలిక్కిరాని ‘ఇండిగో’ స‌మ‌స్య‌.. మళ్లీ 300 విమానాలు రద్దు

ఇండిగో (IndiGo) కృత్రిమ సంక్షోభం వ‌ల్ల భార‌త‌దేశంలోని ఎయిర్ బ‌స్ ప్ర‌యాణికులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దేశంలోని ఏ ఎయిర్‌పోర్ట్‌ (Airport)లో చేసినా ప్ర‌యాణికులు (Passengers) కుప్ప‌లుగా క‌నిపిస్తున్నారు. స‌మ‌స్య రోజు రోజుకూ ...