India Test Cricket
మళ్లీ టీమిండియాలోకి పుజారా.. ఛాన్స్ ఇస్తారా?
భారత టెస్ట్ క్రికెటర్ ఛతేశ్వర్ పుజారా మరోసారి టీమిండియాలోకి రావాలని పట్టుదలగా ఉన్నాడు. ఇప్పటివరకు 103 టెస్టులు ఆడిన పుజారా, చివరి టెస్టును 2023లో ఆడాడు. అయితే, తన కెరీర్ ఇంకా ముగియలేదని, ...