India Social Issues

అమానుషం.. ఆడ‌బిడ్డ‌ను రోడ్డుపై వ‌దిలివెళ్లిన త‌ల్లిదండ్రులు

అమానుషం.. ఆడ‌ శిశువును రోడ్డుపై వ‌దిలివెళ్లిన త‌ల్లిదండ్రులు

అనంత‌పురం (Anantapur) న‌గ‌రంలో అమానుష ఘ‌ట‌న (Inhuman Incident) చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ‌బిడ్డ‌ను (Newborn Baby Girl) రోడ్డు (Road) మీద వ‌దిలివెళ్లిపోయారు క‌సాయి త‌ల్లిదండ్రులు (Cruel Parents). ఏడుపు విని ...