IND vs NZ Final
రేపే ఫైనల్ ఫైట్.. అభిషేక్ శర్మకు ఇది ఆఖరి ఛాన్సా?
క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 తుది పోరుకు సర్వం సిద్ధమైంది. రేపు (ఆదివారం, మార్చి 8) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ ...






