IND vs AUS T20
టీమిండియా హెడ్ కోచ్‌పై మాజీ క్రికెటర్ల ఫైర్
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఘోరంగా ఓడిపోవడంతో, జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై మాజీ క్రికెటర్లు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ...






