IIIT Srikakulam

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

ర్యాగింగ్ భూతానికి విద్యార్థి బ‌లి.. శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో దారుణం

శ్రీకాకుళం జిల్లా RGUKT (ఐఐఐటీ) క్యాంపస్‌లో విద్యార్థి ఆత్మహత్య సంచలనం రేపింది. కాలేజీలోని సీనియర్ల దారుణ వేధింపులు, చిత్రహింసలు భరించలేక ఒక యువ విద్యార్థి బ‌ల‌వ‌న్మ‌ర‌ణం చెందిన‌ ఘటన విద్యార్థి వర్గాల్లో తీవ్ర ...