IED Alert
తిరుపతికి మరో బాంబు బెదిరింపు ఈ-మెయిల్
తిరుపతి నగరం మరోసారి బాంబు బెదిరింపుతో ఉలిక్కిపడింది. ఇస్కాన్ ఆలయంలో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా హెచ్చరించారు. ఆ ఇమెయిల్‌లో మొత్తం మూడు లొకేషన్లలో IEDలు అమర్చినట్లు స్పష్టం ...






