ICC Prize Money

మహిళల క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!

మహిళల క్రికెట్‌ చరిత్రలో ఐసీసీ సంచలన నిర్ణయం!

2025 మహిళల వన్డే ప్రపంచకప్‌ (2025 Women’s ODI World Cup)లో భారత మహిళా జట్టు (Indian Women’s Team) సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియా (Australia)ను ఓడించి, చరిత్ర సృష్టించింది. ...