News Wire
-
01
విశాఖలో మెడికో ఆత్మహత్య
విశాఖ NRI మెడికల్ కాలేజీ బిల్డింగ్ పై నుంచి దూకి మెడికో శ్రీరామ్ ఆత్మహత్య.. వైస్ ప్రిన్సిపల్ శ్రీధర్ రెడ్డి వేధింపులే కారణమని ఆరోపణలు
-
02
నేడు ఏపీలో పలుచోట్ల వర్షాలు
నేడు ఏపీలో విభిన్న వాతావరణం నెలకొంది. పలు జిల్లాల్లో ఎండలు. మరికొన్ని చోట్ల పిడుగులతో వర్షం కురిసే అవకాశం
-
03
ఏఎన్‌యూ క్యాంపస్‌లో టీడీపీ ఫ్లెక్సీలు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లోపల టీడీపీ ఫ్లెక్సీల కలకలం. క్యాంపస్ లోపల పొలిటికల్ ఫ్లెక్సీల ఏర్పాటుపై స్టూడెంట్స్ గుర్రు
-
04
గుంటూరులో స్వచ్ఛాంధ్ర
నేడు గుంటూరులో స్వచ్ఛాంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమం. పాల్గొననున్న సీఎస్ విజయానంద్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్
-
05
టీడీపీ ఆఫీస్‌పై దాడి
నందిగామ టీడీపీ రైతుపేట ఆఫీస్ పై దాడి. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తి. ఆఫీస్‌లో ఎవరూ లేని సమయంలో ఘటన
-
06
నేడు జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాసం
నేడు గ్రేటర్ విశాఖ మేయర్ పై అవిశ్వాసం. మలేషియా క్యాంప్ నుంచి తిరిగొచ్చిన 43 మంది కూటమి కార్పొరేటర్లు. విప్‌పై వైసీపీ ఆశలు.
-
07
రాజ్ కసిరెడ్డి పిటిషన్
ఏపీ హైకోర్టులో మరోసారి కసిరెడ్డి పిటిషన్. మద్యం కుంభకోణం కేసులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్. సోమవారం విచారణ.
-
08
విచారణకు ఎంపీ మిథున్‌రెడ్డి
నేడు లిక్కర్ స్కాం కేసులో విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి. ఇప్పటికే సెట్ ముందు హాజరైన విజయసాయిరెడ్డి.
-
09
రోడ్డు ప్రమాదంలో ఏపీ వాసులు మృతి
కర్ణాటక రాష్ట్రంలో రోడ్డు ప్రమాదం, నలుగురు ఏపీ వాసులు దుర్మరణం. మృతులు హిందూపురం వాసులుగా గుర్తింపు
-
10
జిందాల్ పరిశ్రమ మూత
విజయనగరం జిల్లా అప్పన్నపాలెం వద్ద జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమ మూసివేత. మూసివేత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికులు
“బ్రాహ్మణులపై మూత్రం పోస్తా” – అనురాగ్ కశ్యప్ వివాదాస్పద వ్యాఖ్య