Hyderabad to AP buses
సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఎన్ని అంటే..
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. సంక్రాంతికి ఇతర రాష్ట్రాల్లోని వారు కూడా తమ సొంత గ్రామాలకు రావడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ...






