Hyderabad Council Meeting

GHMC పాలకవర్గానికి నేడే చివరి కౌన్సిల్ సమావేశం

నేడు GHMC కౌన్సిల్ చివరి సమావేశం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పాలకవర్గానికి నేడు చివరి కౌన్సిల్ సమావేశం (Council Meeting) జరగనుంది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో రెండున్నర నెలల్లో ముగియనున్న నేపథ్యంలో, ఈ సమావేశం అత్యంత ...