Hyderabad city buses
ఆధార్ అప్‌డేట్ ఉంటేనే ఉచిత ప్రయాణం!
తెలంగాణ (Telangana)లో మహిళలకు (Women) ఉచిత బస్సు (Free Bus)ప్రయాణం అందించే మహాలక్ష్మి (Mahalakshmi) పథకంలో (Scheme) ఇప్పుడు కొత్త నిబంధనలు వస్తున్నాయి. కొన్ని ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ప్రయాణికులను ఆధార్ కార్డు ...