Hyderabad Air Quality
దీపావళి ఎఫెక్ట్: హైదరాబాద్‌లో పడిపోయిన ఎయిర్ క్వాలిటీ
హైదరాబాద్‌లో గాలి నాణ్యత ప్రమాణాలు గణనీయంగా పడిపోయాయి. దీపావళి సందర్భంగా నగరంలో టపాసులు పెద్ద ఎత్తున కాల్చడం వలన నిన్న సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది. ...






