Housing Rights

42 ఇళ్ల కూల్చివేత‌లో కూట‌మి పెద్దల ప్ర‌మేయం - వైఎస్ జ‌గ‌న్ ఫైర్‌

42 ఇళ్ల కూల్చివేత‌లో కూట‌మి పెద్దల ప్ర‌మేయం – వైఎస్ జ‌గ‌న్ ఫైర్‌

న్యాయస్థానం నుంచి స్పష్టమైన ఆదేశం ఉన్నా.. అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం (Alliance Government) 42 కుటుంబాలను (42 Families) అన్యాయంగా రోడ్డున పడేసిందని వైసీపీ (YSRCP) అధినేత, మాజీ ముఖ్యమంత్రి (Former ...