Hospital Fire Safety
AIG ఆస్పత్రిలో అగ్నిప్రమాదం – ఫైర్ సేఫ్టీపై ఆందోళనలు
గచ్చిబౌలి (Gachibowli)లోని ప్రసిద్ధ AIG ఆస్పత్రి (Hospital)లో శనివారం ఉదయం అగ్నిప్రమాదం (Fire Accident) చోటుచేసుకుంది. ఆస్పత్రి భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంతో ఒక్కసారిగా ఆస్పత్రి ...