Home Minister Anitha
హోంమంత్రి అనిత పీఏపై వేటు..
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)పై చంద్రబాబు ప్రభుత్వం వేటు వేసింది. అక్రమ దందాలు, సెటిల్‌మెంట్లు, పేకాట శిబిరాలు, వైన్‌షాపుల్లో వాటాల ఇవ్వాలని బెదిరింపులకు దిగుతున్నాడని తీవ్ర ఆరోపణలు రావడంతో ...

 





