Historic Collaboration
ఏషియన్ పెయింట్స్‌తో BCCI కీలక ఒప్పందం
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన వాణిజ్య భాగస్వామ్యాల పరిధిని కొత్త పుంతలు తొక్కిస్తూ, దేశంలో అగ్రగామి పెయింట్స్ సంస్థ ఏషియన్ పెయింట్స్ (Asian Paints)ను తన అధికారిక రంగుల భాగస్వామి ...






