Hindu Temples
బీఆర్ నాయుడే ఒప్పుకున్నాడు.. కేసులు పెట్టండి – భూమన
టీటీడీ (TTD) గోశాల (Cow Shelter) వ్యవహారంపై వివాదం మళ్లీ రగిలింది. గత ఏప్రిల్‌లో గోశాల గురించి వ్యాఖ్యలు చేసిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి (Bhumana Karunakar Reddy)పై ఇటీవల ...
పవన్‌కు హిందూ ధర్మంపై మాట్లాడే హక్కు లేదు – వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి హిందూ ధర్మ పరిరక్షణ (Hindu Dharma Protection) పై మాటల తూటాలు పేలుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), డిప్యూటీ ...
శ్రీవారి ఆలయాన్ని మూసేయాలన్న అధికారి ఎవరు? భూమన సూటి ప్రశ్న
తిరుమలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా, తిరుమలలో తాగునీటి కొరత రాబోతోంది.. ఆలయం మూసేయాలని ఓ అధికారి తనతో చెప్పారని చంద్రబాబు మాట్లాడటంపై భూమన ఆగ్రహం ...
కాశినాయన క్షేత్రం కూల్చివేత.. కూటమి ప్రభుత్వంపై భూమన ఫైర్
కాశినాయన క్షేత్రం కూల్చివేతపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 24 గంటల పాటు అన్నదానం నిర్వహించే ఈ దివ్యక్షేత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్‌తో నేలమట్టం ...









