Hindi Language
హిందీ జాతీయ భాష కాదు.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. ...
భారత మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హిందీ జాతీయ భాష కాదని, ఇది కేవలం ఒక అధికారిక భాష మాత్రమేనని ఆయన స్పష్టంగా తెలిపారు. ...
ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం
జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం. పారదర్శకత కోసమే ఓటర్ జాబితా సవరణ. 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరి పేరు నమోదు
కులగణనపై జగన్ హర్షం
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన వైఎస్ జగన్. కులగణనకు సపోర్ట్ చేసిన మాజీ ముఖ్యమంత్రి. వైసీపీ హయాంలోనే కులగణనపై తీర్మానం.
పిటిషనర్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం
పహల్గామ్ ఉగ్రదాడిపై న్యాయవిచారణ కోరుతూ పిటిషన్. తిరస్కరించిన సుప్రీం కోర్టు. కోర్టు సూచనలతో పిల్ ఉపసంహరణ.
దేశం విడిచి వెళ్లేందుకు వెసులుబాటు
అటర్నీ సరిహద్దు నుంచి పాక్ వెళ్లేందుకు పాకిస్తానీయులకు అనుమతి. ఇప్పటివరకు 926 పాకిస్తానీయులు స్వదేశం వెళ్లిపోయారు.
అమరావతి పునఃనిర్మాణ ఆహ్వానపత్రిక
అమరావతి పునఃనిర్మాణ ఆహ్వాన పత్రిక విడుదల. రేపు మ.3 గంకు ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం చేతులమీదుగా పనులు ప్రారంభం
వీఐపీ బ్రేక్, సిఫార్సు లేఖలు రద్దు
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు రద్దు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ నిర్ణయం తీసుకుంది. జూలై 15 వరకు ఈ నిర్ణయం అమలు
కొవూరులో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం సమీపంలో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరితో పాటు ఇంట్లోని వ్యక్తి మృతి.
సింహాచలం పరిసర ప్రాంతాల్లో వర్షం
వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు. కనీస సదుపాయాలు కల్పించడం లో విఫలం అయిన అధికారులు
హిట్ 3 టికెట్ రేట్ల పెంపు
ఏపీలో వారం పాటు హిట్ 3 సినిమా టికెట్ రేట్లు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి. సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.75. పెంపు
సింహాచలం ఘటనపై మోడీ విచారం
భక్తుల మృతిపై పీఎం మోడీ విచారం. పీఎం సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల పరిహారం.
Telugu Feed: The easiest way to read Telugu-related information and news; from entertainment to current affairs.
© TeluguFeed.com • All rights reserved