Hindi Ban Bill
హిందీ హోర్డింగ్‌లు బ్యాన్: డీఎంకే కొత్త బిల్లు!
తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Government) మరో సంచలనాత్మక బిల్లు(Bill)ను అసెంబ్లీ (Assembly)లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, ప్రజల్లో తమిళ సెంటిమెంట్‌ను పెంచే ఉద్దేశంతో డీఎంకే స్టాలిన్ ...






